ఇంజరంలో టీడీపీ సుపరిపాలన ముందడుగు

8చూసినవారు
ఇంజరంలో టీడీపీ సుపరిపాలన ముందడుగు
తాళ్లరేవు మండలంలోని ఇంజరం పంచాయతీ చిన గోవలంకలో తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ముందడుగు కార్యక్రమం ఆ పార్టీ క్లస్టర్ ఇన్ చ్చార్చ్ మోపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఇంటింటికి వెశ్లి గత సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమకు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్