దారి ఆక్రమణపై తహసీల్దారు విచారణ

50చూసినవారు
దారి ఆక్రమణపై తహసీల్దారు విచారణ
కాట్రేనికోన మం దొంతికుర్రులో ఆక్వా సాగు చేపడుతున్న ఓ వ్యక్తి రైతులు వెళ్లేదారిని ఆక్రమించడంపై బాధితులు కోర్టుకు వెళ్లడంతో తహసీల్దారు డి. ప్రశాంతి శుక్రవారం విచారణ నిర్వహించారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ దొంతికుర్రులో ఓ వ్యక్తి సుమారు పక్కనే దారిని ఆక్రమించుకోవడంతో గతంలో పలుసార్లు అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఎలాంటి చర్యలు లేకపోవడంతో కోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్