పంట కాలువలో వ్యాను బోల్తా

554చూసినవారు
చేపలు తరలించేందుకు కంటెయినర్ తో ఐస్ తీసుకు వస్తున్న వ్యాను శుక్రవారం కాట్రేనికోన మం. పల్లంకుర్రు రైస్ మిల్లు వద్దనున్న వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తాపడింది. డ్రైవరు సహా మరో ఇద్దరు వెంటనే దూకేయడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. జేసీబీతో వ్యానును పైకి లాగారు. ఏటిగట్టు రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్