ఉప్పలగుప్తం: సంక్రాంతి సంబరాల టీజర్ విడుదల

63చూసినవారు
ఉప్పలగుప్తం: సంక్రాంతి సంబరాల టీజర్ విడుదల
ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉప్పలగుప్తం మండలం సూరసేన యానం బీచ్ లో జరిగే సంక్రాంతి సంబరాలకు సంబంధించిన వీడియో టీజర్ ను శుక్రవారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు విడుదల చేశారు. సముద్ర తీరంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాలకు పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులు పాల్గొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్