అక్రమంగా తరలిస్తున్న యానాం మద్యం స్వాధీనం

60చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న యానాం మద్యం స్వాధీనం
కేంద్రపాలిత ప్రాంతం యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ముమ్మిడివరం ఎక్సైజ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొగల్తూరుకి చెందిన రావుల నరసింహమూర్తి యానం నుంచి ఐదు మద్యం సీసాలను తరలిస్తుండగా ఎదుర్లంక వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ ఎల్ చిరంజీవి తెలిపారు.

సంబంధిత పోస్ట్