యానాం: చెక్కులను అందించిన ఎమ్మెల్యే

96చూసినవారు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో పేద ప్రజలకు అందిస్తున్న గృహ నిర్మాణానికి పుదుచ్చేరి స్లం క్లియరెన్స్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ 11 మంది లబ్ధిదారులకు రూ. 10. 90 లక్షలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్లం క్లియరెన్స్ బోర్డు జేఈ భాస్కర్, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్