చిట్యాల: బైకును ఢీకొన్న కారు

74చూసినవారు
చిట్యాల:  బైకును ఢీకొన్న కారు
తూ గో జిల్లా గోపాలపురం మండలం చిట్యాల వెంకాటాయాపాలెం గ్రామాల మధ్య మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల వెంకాటాయాపాలెం గ్రామాల మధ్య బైకును ఢీకొన్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రజల వెంటనే స్పందించి వెంటనే క్షేత్రగాత్రులని 108 లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్