మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు

53చూసినవారు
మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు
నిడదవోలు పట్టణం, రూరల్ మండలాల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 8: 30 గంటలకు నిడదవోలు ఆనంద్ ఇన్‌లో పాత్రికేయుల సమావేశం, ఉదయం 11 గంటలకు నిడదవోలు పట్టణం ఏబీఎన్ టౌన్ హాల్‌లో మానవత నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంతో పాటు పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

సంబంధిత పోస్ట్