నిడదవోలులో గురువారం వర్షం భారీగా కురిసింది. ఈ అతి భారీ వర్షానికి రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. గాంధీ బొమ్మ సెంటర్ బస్టాండ్ అన్ని చోట్ల నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో ఐదు రోజులు ఇలాగే వర్షం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.