నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి దుర్గేశ్ రాజకీయ చతురతతో ఎట్టకేలకు నిడదవోలు మునిసిపాలిటీ పీఠం జనసేన కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ 27 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ ఒక్క స్థానంలో గెలిచింది. దీంతో వన్ సైడ్‌గా వైసీపీ ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కూటమికి 14 మంది కౌన్సిలర్లు ఆకర్షితులయ్యారు. మంత్రిగా ఉన్న దుర్గేశ్‌కి ఎక్స్ అఫీషియో మెంబర్ కావడంతో మున్సిపాలిటీ సొంతం అయ్యింది.