కాకినాడ: అక్రమ బియ్యం వ్యాపారాన్ని అరికట్టేందుకు కమిటీ ఏర్పాటు

60చూసినవారు
కాకినాడ పోర్టులో తనిఖి చేసినప్పుడు స్టెల్లా షిప్ లో దొరికిన పిడిఎస్ బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ఐదు శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ కలెక్టర్ షన్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్