తూగో జిల్లాలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్లలో గంటశ్రీనుదాభ వద్ద ఓ బైక్ పైనుంచి పడి వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తలపై తీవ్రగాయం అయినట్లు పుల్లలపాడు బాబ్జీ తెలిపారు. నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాలి ఉంది.