రేపు నిడదవోలులో మెగా రక్తదాన శిబిరం

56చూసినవారు
రేపు నిడదవోలులో మెగా రక్తదాన శిబిరం
రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో జులై 1న రాజమండ్రి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు బొల్లా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉదయం 9 గంటల నుంచి పట్టణంలోని స్థానిక ఆర్కే ఏజెన్సీ ప్రాంగణంలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.