ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో బుధవారం నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా మరియు సంఘ సభ్యుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ భాగస్వామ్యాన్ని నిర్ణయించే అంశాలపై చర్చించారు. మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.