నిడదవోలు: ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

53చూసినవారు
నిడదవోలు: ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిడదవోలు శ్రీ ఎస్ పి ఆర్ కె డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన1993-1996 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం  నిడదవోలు మండల విజ్జెశ్వరం లో గల ఆర్ఎస్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ సమ్మేలానికి హాజరైన పూర్వ విద్యార్థులందరూ విద్యను అభ్యసించిన నాటి రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని అప్పటి మధురస్మృతులను నెమరు వేసుకున్నారు.

సంబంధిత పోస్ట్