నిడదవోలు: ప్రమాదకరంగా అట్లపాడు కాలువ గట్టు

52చూసినవారు
నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ 4 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా ఉంది. ఈ కాలువ విజేశ్వరం హెడ్ స్లుయుజ్ నుంచి అత్తిలి కెనాల్ వరకు మొత్తం ఏటిగట్లు, రక్షణ గోడలు బలహీనంగా ఉండడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. దీంతో అట్లపాడు గ్రామంవద్ద కాలవ గట్టుపై రాత్రులు చీకటిలో ఆదమరిచి వెళితే కాలవలో పడిపోవాల్సిందే.

సంబంధిత పోస్ట్