నిడదవోలు: కాటన్ కు నివాళులు అర్పించని ఇరిగేషన్ ఉద్యోగులు

72చూసినవారు
నిడదవోలు: కాటన్ కు నివాళులు అర్పించని ఇరిగేషన్ ఉద్యోగులు
సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా నిడదవోలులోని శెట్టిపేట ఇరిగేషన్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, గారపాటి ప్రసన్న కృష్ణ గురువారం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించిన మహనీయుడు కాటన్ అని కొనియాడారు. కానీ ఆయన జయంతి రోజున కనీసం ఆ మహనీయునికి ఇరిగేషన్ ఉద్యోగులు నివాళులు అర్పించలేదన్నారు.

సంబంధిత పోస్ట్