నిడదవోలు: రాఘవులును గెలిపించండి

53చూసినవారు
నిడదవోలు: రాఘవులును గెలిపించండి
ఉ. గో. జిల్లాల పట్టభద్రుల ఎన్నికలో పి. డి. ఎస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాఘవులుకి ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కె. వి. పి. ఎస్ తూ. గో జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిడదవోలులో శనివారం ఆయన మాట్లాడుతూ నేడు పాలకుల వైఖరి వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఉపాధి దొరకడమే కష్టంగా ఉందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్