నిడదవోలు: ఈనెల 16న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

51చూసినవారు
నిడదవోలు: ఈనెల 16న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
నిడదవోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 16న ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జగన్నాథం గురువారం తెలిపారు. ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అజెండాలో ఉన్న అంశాలపై చర్చించి మండల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్