నిడదవోలు: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా సమావేశం

60చూసినవారు
నిడదవోలులో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం మద్దతుగా సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ టీవీ రామారావు, మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్