నిడదవోలు: సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన మంత్రి

55చూసినవారు
నిడదవోలు: సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన మంత్రి
జనసేన పార్టీ క్రియా కీలక సభ్యులకు, వీర మహిళలకు నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే పార్టీ తరపున వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండి 5 లక్షల అందజేస్తామని మంత్రి అన్నారు. జనసేన పార్టీ ద్వారా ప్రజల పక్షాన నిలబడి వారి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్