ప్రపంచ రికార్డు సాధించిన ఛాంపియన్ చిన్నారి అనన్యకు నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కoదుల దుర్గేష్ మంగళవారం అభినందనలు తెలియజేశారు. అతి చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, 18 నెలల వయసులో సూర్య నమస్కారాలతో పాటు అనేక యోగాసనాలను ప్రదర్శించారు. నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో చిన్నారిరాజ సుచిత్ర, అనన్యకు శుభాకాంక్షలు తెలిపి మంత్రి దీవించారు.