నిడదవోలు: క్రియాశీల సభ్యుల సమావేశంలో ఎమ్మెల్సీ

59చూసినవారు
నిడదవోలు: క్రియాశీల సభ్యుల సమావేశంలో ఎమ్మెల్సీ
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో క్రియశిలా సభ్యులు సమావేశం ఆదివారం ఎమ్మెల్సీ వీర్రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా వీర్రాజు మాట్లాడుతు మోడీ సారధ్యంలో దేశ ప్రగతికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. వికసిత్ భారత్ సాధనకు కేంద్ర ప్రభుత్వ కృషిని వివరించారు. క్షేత్రస్థాయిలో క్రియాశీల సభ్యుల సమన్వయం, పార్టీ పురోగతికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. తూ గో జిల్లా బీజేపీ అధ్యక్షులుపిక్కి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్