నిడదవోలు: సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్: బూరుగుపల్లి

18చూసినవారు
నిడదవోలు: సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్: బూరుగుపల్లి
ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఆద్యుడని, రాష్ట్రానికి ఆయన చిరస్మరణీయ సేవలందించారని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు మండలం గోపవరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ దుర్గాప్రసాద్, నేత వెలగన సూర్యారావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you