నిడదవోలు: ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం

32చూసినవారు
నిడదవోలు: ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం
నిడదవోలు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మ్యాజిక్ డ్రైన్ల అమలు, వాటి ప్రయోజనాలు, అకిరా మియావాకి విధానంపై చర్చించారు. దీనివల్ల పల్లెల్లో శుభ్రత మెరుగవుతుందని పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గుతుందని అన్నారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు నిల్వ కాకుండా భూగర్భజలాల పరిరక్షణతో పాటు పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారo చూపేలా పనిచేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్