నిడదవోలు: ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రావాలి

77చూసినవారు
నిడదవోలు: ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రావాలి
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తూ. గో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టి. కె విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిడదవోలులో జరిగిన ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు భద్రం దొర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్