పట్టా భూమి వారసులకు కేటాయింపు వచ్చిన అర్జీ పై తూ. గో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జేసీ చిన్న రాయుడు సోమవారం కాకరపర్రు గ్రామంలో పర్యటించారు. సంబంధించిన అర్జీలో పేర్కొన్న సర్వే 60, 61 తదితర సర్వే నంబర్లలో ఉన్న భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ వివరాలను తెలుసుకున్నారు. సంబంధించిన పట్టా భూములు వారసుల వివరాలతో సమగ్ర నివేదిక అందచేయాలని తాసిల్దార్, మండల సర్వే అధికారిని ఆదేశించారు.