పెరవలి: అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

84చూసినవారు
పెరవలి: అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన పంచాయతీరాజ్ రోడ్డును మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ప్రారంభించారు. అనంతరం నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 68.50 లక్షల అంచనా వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్