తూ.గో: మంత్రి కందుల దుర్గేష్‌ సంచలన వ్యాఖ్యలు

79చూసినవారు
తూ.గో: మంత్రి కందుల దుర్గేష్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌ నుంచి సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలి అంటూ మంత్రి మంత్రి కందుల దుర్గేష్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్‌ థియేటర్స్‌ ఏర్పాటుకు రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామన్నారు మత్రి దుర్గేష్. సినిమాలు నిర్మించే సంస్థలకు కూడా రాయితీలు ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్