తాళ్లపూడి: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానం

77చూసినవారు
తాళ్లపూడి: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానం
షెడ్యూల్ కులాలు వారు ఆర్థికంగా బలపడాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా వృత్తులు వారికి సబ్సిడీ ద్వారా లభించే ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి సోపానం రుణాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు మే 20వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న అభ్యర్థులు వాటికి సంబంధించిన పత్రాలతో ఆన్లైన్లో నమోదు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాళ్లపూడి ఎంపీడీవో టీ.బీ.వీ రమణ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్