ఉండ్రాజవరం: మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి

75చూసినవారు
ఉండ్రాజవరం: మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి
మండల కేంద్రమైన ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ను మంత్రి కందుల దుర్గేష్, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్