ఉండ్రాజువరం: రజకుల చెరువుని ప్రారంభించిన మంత్రి

0చూసినవారు
ఉండ్రాజువరం: రజకుల చెరువుని ప్రారంభించిన మంత్రి
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం రజకులపేట నందు గల రజకుల చెరువును మంత్రి కoదుల దుర్గేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులతో కలిసి చెరువు వద్ద కొబ్బరికాయ కొట్టి పునః ప్రారంభించారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రజకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.