సీతంపేట సమీపంలో విజ్జేశ్వరం - మద్దూరు లంక బ్యారేజ్ దగ్గర సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్థానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నిడదవోలుకు చెందిన మత్తి ప్రకాష్ కుమార్( 15 ), రాజమండ్రికి చెందిన గంధం హర్ష (20 ) నదిలో గల్లంతయ్యారని విషయం తెలుసుకొని ఎన్ డి ఆర్ ఎఫ్, గజ ఈతగాళ్ళు రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి గాలిoపు చర్యలు ముమ్మరం చేశారు.