హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహనా ర్యాలీ

60చూసినవారు
నిత్యం రోడ్ లపై రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ పెద్దాపురం రవాణాశాఖధికారి హరినాథ్ రెడ్డి, డి. ఎస్. పి లతా కుమారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజావగాహన ర్యాలీ నిర్వహించారు. రవాణా శాఖ కార్యాలయం నుంచి పెద్దాపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ జరిపారు. అందరూ హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని డీఎస్పీ లతాకుమారి, ఎంవీఐ హరినాదరెడ్డిలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్