చంద్రన్న బీమా రిజిస్ట్రేషన్ ప్రారంభం

53చూసినవారు
చంద్రన్న బీమా రిజిస్ట్రేషన్ ప్రారంభం
చంద్రన్న బీమా వెబ్‌సైట్ ఎట్టకేలకు మంగళవారం ప్రారంభించబడింది. ఎన్నికల ముందు ఈ బీమా పధకాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన విషయం విధితమే. తాజాగా వచ్చిన ఆదేశాల మేరకు 16. 3. 2024 నుండి 30. 6. 2024 మధ్య జరిగిన మరణాలకు సంబంధించిన క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ చేయబడుతుందని ఆదేశాలు జారీ అయ్యాయి. హుస్సేన్‌పురం సచివాలయంలో జనసేన టీడీపీ నాయకులు రిజిస్ట్రేషన్ నిర్వహించినట్లు టీడీపీ నాయకులు తలారి శ్రీను తెలిపారు.

సంబంధిత పోస్ట్