ఎరువుల దుకాణంలో తనిఖీలు

52చూసినవారు
ఎరువుల దుకాణంలో తనిఖీలు
సామర్లకోట మండలం వేట్లపాలెం లోని ఎరువుల, పురుగు మందుల దుకాణం ను మంగళవారం వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందంచే ఆకస్మికంగా తనికీలు నిర్వహించారు. ఈ బృందానికి శ్రీకాకులం డీ డీ ఏ కే. త్రినాథ స్వామీ నాయకత్వం వహించగా డీ వీ వీ సతీష్, ఎన్ విజయలక్ష్మి లతో బాటు సామర్లకోట మండల వ్యవసాయాధికారి ఐ సత్య పాల్గొన్నారు. ఎవెవులు, పురుగు మందులు రిజిస్టర్లు, నిల్వలుపరిశీలించారు. ఎం ఆర్ పీ ధరలకు మాత్రమే విక్రయించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్