ఘనంగా ముగిసిన క్లస్టర్ -7 టేబుల్ టెన్నీస్ ఛాంపియన్ పోటీలు

66చూసినవారు
ఘనంగా ముగిసిన క్లస్టర్ -7 టేబుల్ టెన్నీస్ ఛాంపియన్ పోటీలు
పెద్దాపురం రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ టేబుల్ టెన్నిస్ అకాడమీలో మూడురోజుల పాటు జరిగిన సిబియస్యి క్లస్టర్ -7 టేబుల్ టెన్నీస్ చాంపియన్ షిప్ 2024–25 పోటీలు ఆదివారం ఘనంగా ముగిసాయి. గ్రూప్ విభాగంలో - అండర్-14, అండర్-17, అండర్-19 బాలురు, బాలికలు, వ్యక్తిగత విభాగాల్లో విజేతలను ప్రకటించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ కె మోహన్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్