తూర్పుగోదావరి: వీధి నాటకం ద్వారా HIV పై అవగాహన కార్యక్రమం

61చూసినవారు
తూర్పుగోదావరి: వీధి నాటకం ద్వారా HIV పై అవగాహన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, తూర్పుగోదావరి జిల్లా ఆరోగ్యశాఖ వారి ఆదేశాల మేరకు గురువారం రాజకుమార్ కళాబృందం వారిచే ఊలపల్లి గ్రామంలో అవగాహన కల్పించడం జరిగింది. HIV / AIDS ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలా వ్యాప్తి చెందదు, HIV రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, HIV వ్యాధి గ్రస్థులపట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా సమాజంలో ఎలా జీవించాలి, తదితర విషయాల గురించి తెలిపారు.

సంబంధిత పోస్ట్