పెద్దాపురంలో మెగా జాబ్ మేళా

55చూసినవారు
పెద్దాపురం మహారాణీ కళాశాల ఆవరణలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆధ్వర్యంలో వికాస ప్రాజెక్ట్ సంయుక్త నిర్వహణలో సుమారు 35 సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. కలెక్టర్ షాన్ మోహన్, ఎంపీ సానా సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్