పెద్దాపురంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

56చూసినవారు
అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో భాగంగా పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. మిషన్ అన్నపూర్ణ సహాయనిధి అధ్యక్షుడు రాజేశ్ కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ, అరుణ్, గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.