పెద్దాపురం: 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

62చూసినవారు
పెద్దాపురం: 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పెద్దాపురం ఎక్సైజ్ వారు జరిపిన దాడులలో గండేపల్లి మండలం బొర్రంపాలెం గ్రామంలో గురువారం నాటు సారాయి తయారీకి నిల్వ ఉంచిన సుమారు 600 లీటర్ల బెల్లపు ఊటను ద్వంసం చేసి కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ అర్జునరావు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సై ప్రసాదరావు మరియు సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్