పెద్దాపురం: యోగా సాధనతో రోగాలకు చెక్ పెట్టవచ్చు

64చూసినవారు
పెద్దాపురం: యోగా సాధనతో రోగాలకు చెక్ పెట్టవచ్చు
నిత్య యోగా సాధనతో రోగాలకు చెక్ పెట్టవచ్చని డీసీసీబీ ఛైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. ఆదివారం దివిలిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాళ్లకూరి వెంకట సత్యనారాయణ మిత్రబృందం ఆధ్వర్యంలో యోగా మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. దివిలిలో యోగా సాధనతో మెరుగైన ఆరోగ్యం దరిచేరుతుందన్నారు. వయసు పైబడిన వృద్ధులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్