పెద్దాపురం:వేద పాఠశాల లో డాక్టర్ అమలకంటి కి ఘన సత్కారం

1చూసినవారు
పెద్దాపురం:వేద పాఠశాల లో డాక్టర్ అమలకంటి కి ఘన సత్కారం
తమిళనాడు హోసూరు విశ్వవిద్యాలయం నుంచి ఇటీవలే సేవారంగం లో డాక్టరేట్ గౌరవ పురష్కారం అందుకున్న డాక్టర్ అమలకంటి శ్రీనివాస రావు ను సామర్లకోట కంచి కామ కోటి మహాశంస్థానం వేద పాఠశాల నిర్వాహకులు చీమల కొండ గోపాలం ఆధ్వర్యంలో శుక్రవారం సత్కరించారు. డాక్టర్ శ్రీనివాస రావు దంపతులకు వేద మంత్రోచ్చారణల మధ్య వేదాశీర్వచనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.   డాక్టర్ శ్రీనివాసరావు దంపతులపై పుష్పవర్షం కురిపించి శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

సంబంధిత పోస్ట్