పెద్దాపురం: ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యామన్నది కాదు: వంగవీటి రాధా

16చూసినవారు
ఎన్ని సార్లు ఎమ్మెల్యే అయ్యామన్నది కాదు.. ఎందరి సమస్యలు పరిష్కరించి వారి హృదయాలలో నిలిచామన్నదే ప్రధానమని అందులో తన తండ్రి వంగవీటి రంగాయే నిదర్శనమని రంగా తనయుడు వంగవీటి రాధా అన్నారు. సామర్లకోట మండలం జీ. మేడపాడులో శనివారం సాయంత్రం రంగా విగ్రహాన్ని తనయుడు రాధా ఆవిష్కరించారు. ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పేరాబత్తుల రాజ శేఖర్, జ్యోతుల నవీన్, తుమ్మల బాబు, పాలకుర్తి శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్