పెద్దాపురం: రహదారిపై చెట్లును తొలగించండి

70చూసినవారు
పెద్దాపురం: రహదారిపై చెట్లును తొలగించండి
పెద్దాపురంలో రహదారిపై అడ్డంగా చెట్లు పడి ఉన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం పెద్దాపురం, సామర్లకోట రోడ్లో సుధా ఫ్యాక్టరీ సమీపంలో విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్లను సిబ్బంది తొలగించారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి వీటిని తొలగించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్