నవోదయ విద్యాలయంలో పెద్దాపురం ఎస్ఐకి సత్కారం

67చూసినవారు
నవోదయ విద్యాలయంలో పెద్దాపురం ఎస్ఐకి సత్కారం
పెద్దాపురం నవోదయ విద్యాలయంలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పెద్దాపురం ఎస్ఐ వి. మౌనికను సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మౌనిక మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ సేఫ్టీ, మహిళా రక్షణ, మహిళలకు చెందాల్సిన హక్కుల గురించి వివరించారు. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ కాటా రామకృష్ణ, ఉపాధ్యాయులు బి. శ్రావణి, రాజ్యలక్ష్మి, బ్రాహ్మణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్