పెద్దాపురం: 'సమస్యలు తీర్చండి'

71చూసినవారు
పెద్దాపురం: 'సమస్యలు తీర్చండి'
పెద్దాపురం చంద్రమాంపల్లి గ్రామంలో సీపీఎం నేతలు ఆధునిక ఏలేరు కాలువ నిర్మాణం, ఇళ్ల స్థలాలు కల్పించడం, పారిశుధ్య సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. సోమవారం పంచాయతీ కార్యదర్శి షావలికి కేదారి నాగు, మాగాపు నాగు, మంతెన సత్తిబాబు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల లేమితో బాధపడుతున్న గ్రామస్థులకు అవసరమైన స్థలాలు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్