పెద్దాపురం: సోము వీర్రాజుకు మంత్రి పదవి ఇవ్వాలి

78చూసినవారు
పెద్దాపురం: సోము వీర్రాజుకు మంత్రి పదవి ఇవ్వాలి
కూటమి ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్సీగా ఎంపికైన సోము వీర్రాజును ఏపీ మంత్రిగా ఎంపిక చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛాంబర్‌ మాజీ చైర్మన్‌, బీజేపీ నాయకులు డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం  రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మేల్సీగా ఎంపిక కావడంతో క్యాంపు కార్యలయంలో చిన్నయ్యదొర కలిసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్