ప్రోలిన్ లిక్విడ్ లోడ్ లారీ బోల్తా

50చూసినవారు
పెద్దాపురం ఏడీబీ రోడ్ సామర్లకోట మేలువు వద్ద కాకినాడ పోర్ట్ కు ప్రోలిన్ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ లారీ గురువారం ప్రమాద వశత్తూ బోల్తా పడింది. అయితే ఈప్రమాద సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్, క్లీనర్ లు కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదానికి గురయినా లారీ మహతి ఇండస్ట్రీస్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. లైక్విడ్ ను మరొక ట్యాంకర్ లొకి మార్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్