తూర్పుగోదావరి జిల్లాలో వర్షపాతం వివరాలివే

54చూసినవారు
తూర్పుగోదావరి జిల్లాలో వర్షపాతం వివరాలివే
తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని గణాంక శాఖ అధికారులు గురువారం తెలిపారు. చాగల్లులో అత్యధికంగా 36.8 మిల్లీమీ., రాజమహేంద్రవరం రూరల్‌లో 34.5 మిల్లీమీ., అర్బన్‌లో 25.0 మిల్లీమీ. నిడదవోలులో 23.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్